ప్రచురించిన ఆరు నెలల్లోనే 18 భాషల్లోకి అనువాదమైన పుస్తకం "గుజరాత్ ఫైల్స్"
"గుజరాత్ ఫైల్స్" పుస్తకం ఆవిష్కరించిన నెల రొజుల్లోనే ద్వితీయ ముద్రణకు వెల్లడం విశేషం .
ప్రస్తుతం ఈ పుస్తకం హైదరాబాద్ బూక్ ఫైర్ లో ఈ కింది స్టాళ్ళలో లభిస్తోంది :
1) అరుణతార బుక్ స్టాల్ ..... నెం : 142, 143
2) వీక్షణం బుక్ స్టాల్ : నెం : 92
3) నవయుగ బుక్ స్టాల్
4) నవ తెలంగాణ బుక్ స్టాల్
5) నడుస్తున్న తెలంగాణ బుక్ స్టాల్ : నెం : 37
6) మహిళా మార్గం బుక్ స్టాల్
ఈ స్టాళ్ళలో "గుజరాత్ ఫైల్స్" పుస్తకం తో పాటు బేబి కాంబ్లె రచించిన "మా బతుకులు: దళిత స్రీ ఆత్మకథ పుస్తకం కూడా లభిస్తుంది.
1) గుజరాత్ ఫైల్స్,
రచన : రానా అయ్యూబ్, తెలుగు అనువాదం : ఎన్. రవి,
ధర : రూ. 130/-
2) మా బతుకులు దళిత స్త్రీ ఆత్మకథ,
రచన: బేబి కాంబ్లే, తెలుగు అనువాదం : బి. అనురాధ,
ధర : రూ. 130/-